మైల్వార్ ఫారెస్ట్ లో నీలగిరి చెట్లపై గొడ్డలి వేటు

మైల్వార్ ఫారెస్ట్ లో నీలగిరి చెట్లపై గొడ్డలి వేటు

బషీరాబాద్‌ మండలం నీళ్లపల్లి-మైల్వార్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ఆటవి శాఖ అధికారులు అప్పట్లో నీలగిరి మొక్కలు పెద్దసంఖ్యలో నాటి పెంచగా నేడు అవి వృక్షాలయ్యాయి.

ఈ నీలగిరి వృక్షాలను అక్రమార్కులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా గొడ్డలితో నరికి తరలిస్తున్నారు. ఇదంతా అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. చెట్ల నరికివేతను అడ్డుకొని, అడవులను పరిరక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్