పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,11 మంది కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నం..!
ఔటర్ రింగ్ రోడ్డుపై మేయర్,కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తున్న గుర్తుతెలియని వాహనాలు....!
ఫ్లాష్...... ఫ్లాష్.....
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,11 మంది కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నం..!
ఔటర్ రింగ్ రోడ్డుపై మేయర్,కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తున్న గుర్తుతెలియని వాహనాలు....!
కొద్దిసేపట్లో ఘట్కేసర్ ఓఆర్ఆర్ చేరుకొనున్న వాహనాలు...!
మేయర్ కిడ్నాప్, హత్యకు సుఫారీ గుండాలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్న మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు. సుమారు గంట నుండి ఔటర్ పై మేయర్, కార్పొరేటర్లను వెంబడిస్తున్న ప్రైవేట్ గుండాలు.. అవిశ్వాసం నెగ్గెందుకు కాంగ్రెస్ నాయకుల చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న మేయర్, కార్పోరేటర్లు....
Views: 0