ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!

మతపరమైన ఉత్సవాలకు నిషేధం!

ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!

హైదరాబాద్ లో నిర్వహించే మతపర ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను నిషేధిస్తూ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాన సంచా, బాంబులు నిషేదమే... అదే విధంగా రాతి 10 నుండి ఉదయం 6 గంటల మధ్య అన్ని రకాల లౌడ్ స్పీకర్, మైకులు నిషేధం... హద్దు మీరితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరికలు... ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు