ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం..ఇద్దరికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్నం :
ఎన్టీటీపీఎస్ ఐదో దశ ప్లాంట్ లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు ప్రారంభించారు. అకస్మాత్తుగా డోర్ లు ఓపెన్ అయి వేడి యాష్, మంటలు బయటకు వచ్చాయి.
Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?
.jpeg)
Views: 0


