ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

కన్న తల్లిదండ్రుల కలలు కన్నీటి పర్వం

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని మళ్లీ రిటర్న్ ప్రయాణంలో హనుమకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినది.

మృతుడు దుద్దెనపల్లిగ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించినారు.... మృతుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఈ మధ్యనే చేరాడు. మృతుడు తల్లి తండ్రి దుద్దెనపల్లి గ్రామంలో వ్యవసాయ కూలీలు, కొడుకును సాఫ్ట్వేర్ ఉద్యోగ చూడాలనుకున్న వాళ్ళ కలలు కన్నీటిపర్వం అయ్యాయి.

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

Views: 0