Ambedkar : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
జయభేరి, పార్శి గుట్ట :
దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడుతూ నేడు దళితులు అలగా జనం వెలివేయబడ్డ జనం అన్న మాట నుంచి సమానత్వపు విలువలు కలిగి జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఓటు హక్కు నుంచి సమానత్వపు హక్కు ఆర్థిక స్వేచ్ఛ హక్కు కలిగించిన మహనీయునికి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్సిగుట్ట చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలను పలువురు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్సి గుట్టలోని అంబేద్కర్ వాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment