భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ 15 మందితో కూడిన జట్టుకు ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు.

బంగ్లాదేశ్ జట్టు: శాంటో (C), తాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్, టస్కిన్‌, షోరిపుల్ ఇస్లామ్, తంజిమ్‌, రకిబుల్ హసన్.

Read More Virat Kohli Century : విరాట్ వీరవిహారం..

Social Links

Related Posts

Post Comment