ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

జయభేరి, వర్గల్, జనవరి 09 :
మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల వర్గల్ లో నేడు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. భోగి మంటలు, ముచ్చటైన రంగవల్లులు, గాలిపటాలతో వినోదాలు పల్లెటూరు పండుగ వైభవాన్ని తలపించాయి.

విద్యార్థినులకు మరియు అధ్యాపకులకు రంగవల్లిలా పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు న్యాయ నిర్నేతగా ఆర్సిఓ గౌతమ్ రెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాలలో కళాశాల ప్రధానాధ్యాపకులు గడ్డం భాస్కర్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్ పి. గోవిందరావు గారు వివిధ శాఖల అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

WhatsApp Image 2025-01-10 at 06.20.22(1)

Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా