గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచిన అమ్మవారు


గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జయభేరి, అక్టోబర్ 6:
తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాయత్రీ మహా క్షేత్రంలో శ్రీ దేవీ నవరాత్రులు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. అమ్మవారు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 

ఆలయ వ్యవస్థాపకులు ఎస్వీ ఎల్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతుండగా అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా అమ్మవారి దర్శనం కోసం స్ధానిక ప్రజలు, నగరం నుంచి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

WhatsApp Image 2024-10-06 at 21.35.44

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

Views: 0