#
Moscow
అంతర్జాతీయం 

Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు

Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.కాల్పులతో దద్దరిల్లిన మాస్కో..క్రాకస్ నగరంలోని కాన్సర్ట్ హాల్ లోకి వచ్చిన ముష్కరులు మెషిన్ గన్ లతో విచక్షణారహితంగా...
Read More...

Advertisement