#
kerala
తెలంగాణ  

కేరళలోని త్రిస్సూర్‌లోని అమలా హాస్పిటల్‌ వైద్యులు సినిమాలోని ఓ సీన్‌లో ఊహించని విధంగా చేశారు...

కేరళలోని త్రిస్సూర్‌లోని అమలా హాస్పిటల్‌ వైద్యులు సినిమాలోని ఓ సీన్‌లో ఊహించని విధంగా చేశారు... కేరళలోని త్రిస్సూర్‌లోని అమలా హాస్పిటల్‌ వైద్యులు సినిమాలోని ఓ సీన్‌లో ఊహించని విధంగా చేశారు. KSRTC బస్సులో ప్రయాణిస్తున్న 37 ఏళ్ల మహిళకు ప్రసవ వేదన రావడంతో వెంటనే బస్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రసవం దాదాపు ముగియడంతో, సమయం వృథా చేయకుండా, వైద్యులు మరియు సిబ్బంది వెంటనే వాహనంలోకి వెళ్లి బిడ్డను బయటకు తీయడానికి ఆమెకు...
Read More...
జాతీయం  

కొంప ముంచిన గూగుల్ మ్యాప్

కొంప ముంచిన గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఇదే గూగుల్ మ్యాప్ కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు నావిగేషన్ సక్రమంగా చూపిస్తున్నా, కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాత్రం నావిగేషన్ చూపించడం లేదు. దీంతో కొత్తగా వెళ్లే వారు నదులు, కాలువల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్లను ఉపయోగించడం వల్ల హైదరాబాద్కు చెందిన ఒక పర్యాటక బృందం కేరళలోని నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు.
Read More...
జాతీయం  

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్ ఈ  రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.
Read More...
జాతీయం  

కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్'

కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్' ఈ రాష్ట్రంలోని మల్లప్పురం, కోజికోడ్, త్రిసూర్ వెస్ట్ నైల్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. వెస్ట్ నైల్ అనే దోమ వల్ల ఈ వ్యాధి ప్రబలుతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవని, వ్యాక్సిన్ సైతం ఇంకా గుర్తించలేదని అంటున్నారు.
Read More...
అంతర్జాతీయం 

Kerala : కేరళీయుల పెద్ద మనసు..

Kerala : కేరళీయుల పెద్ద మనసు.. 18 ఏళ్లుగా సౌదీ జైల్లో మగ్గుతున్న కేరళ యువకుడుక్షమాభిక్ష కోసం బ్లడ్ మనీ డిమాండ్ చేసిన బాధితులుకేరళీయులు విరాళంగా రూ.34 కోట్లు సేకరించారు ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఓ యువకుడు.. అక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్న బాలుడికి కేర్ టేకర్ గా చేరాడు. కానీ, దురదృష్టం అతన్ని అనుసరించింది. అతను ప్రమాదవశాత్తూ...
Read More...

Advertisement