#
Jail
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... amrit pal singh : జైలు నుంచి గెలిచిన అమృత్ పాల్ సింగ్
Published On
By Jayabheri Daily
పంజాబ్ లో వేర్పాటు వాది అయిన అమృత్ పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికలు 2024లో ఘన విజయం సాధించారు. ఖదూర్ సాహిడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే అమృత్ పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలో జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనను ప్రజలు గెలిపించడం ఆసక్తిగా మారింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుల్బీర్ సింగ్ జిరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి. Kerala : కేరళీయుల పెద్ద మనసు..
Published On
By Jayabheri Daily
18 ఏళ్లుగా సౌదీ జైల్లో మగ్గుతున్న కేరళ యువకుడుక్షమాభిక్ష కోసం బ్లడ్ మనీ డిమాండ్ చేసిన బాధితులుకేరళీయులు విరాళంగా రూ.34 కోట్లు సేకరించారు ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఓ యువకుడు.. అక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్న బాలుడికి కేర్ టేకర్ గా చేరాడు. కానీ, దురదృష్టం అతన్ని అనుసరించింది. అతను ప్రమాదవశాత్తూ... MLC : కవితకు చుక్కెదురు
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ, ఏప్రిల్ 12ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆమెకు సీబీఐ ఈ నెల 15 వరకూ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ... Kejriwal : తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పాలన సాధ్యమా?
Published On
By Jayabheri Daily
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే పాలన సాధ్యమా? దేశ రాజధాని ఢిల్లీని శాసిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ తన జైలు జీవితానికి సంబంధించి కోర్టు నుండి ప్రతి అనుమతి తీసుకుంటున్నప్పుడు, అతను జైలు నుండి ఢిల్లీని ఎలా పాలిస్తాడు?... Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
Published On
By Jayabheri Daily
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ మరియు తరువాత రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మరణించాడు. అన్సారీ మరణం తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన ముఖ్తార్ అన్సారీ గురువారం సాయంత్రం బందాలో జైలు శిక్ష అనుభవిస్తూ గుండెపోటుతో... Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ 'అసాధారణ' వ్యక్తి. కేజ్రీవాల్ IRS అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అన్నా హజారేతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు, ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు మరియు రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంతో విభేదిస్తున్నారని అంచెలంచెలుగా పార్టీని ఇతర రాష్ట్రాలకు... 
