Time : టైమ్ లిస్ట్‌లో సత్య నాదెళ్ల.. అలియా భట్‌లకు స్థానం...

ఇంకెవరికీ చోటు దక్కింది..? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాకి కూడా...

  • టైమ్ మ్యాగజైన్ ఇటీవల ప్రపంచంలోని టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు చోటు దక్కింది.

Time : టైమ్ లిస్ట్‌లో సత్య నాదెళ్ల.. అలియా భట్‌లకు స్థానం...

టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో అలియా భట్ పేరు, సత్య నాదెళ్ల పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ రచయిత మరియు చిత్రనిర్మాత టామ్ హార్పర్ కూడా అలియా భట్ పేరును ఎంచుకోవడానికి గల కారణాలను వెల్లడించారు.

sakshialia-1713371180

Read More world heart day I ప్రపంచ హృదయ దినోత్సవం  

నటిగా ఆమె ప్రయాణం, అంకితభావం, కృషి.. అందరికీ స్ఫూర్తినిస్తుందని టాప్ హార్పర్ టైమ్ మ్యాగజైన్‌లో వెల్లడించారు. అలియా భట్ ఇటీవల హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. హార్పర్ కూడా ఆ చిత్రానికి పనిచేశాడు. అందుకే అలియా డెడికేషన్ కు అంకితమైపోయానని ఆ పత్రికలో తెలిపాడు.

Read More Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు కూడా చోటు దక్కింది. 100 మంది జాబితాలో నటుడు, దర్శకుడు దేవ్ పటేల్ కూడా చోటు దక్కించుకున్నారు. ఒలింపిక్స్ విజేత సాక్షి మాలిక్‌కు కూడా చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈసారి చాలా మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు.

Read More UAE : దుబాయిలో 30 ఎంఎం వర్షపాతం

story_image_1713407434

Read More గ్రామమహిళలను పెళ్లి చేసుకుంటే 4140 డాలర్లు

యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ లోన్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, యేల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్ అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ భార్య యూలియా కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Read More Kerala : కేరళీయుల పెద్ద మనసు..

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను కనుగొనడం అంత సులభం కాదు. వారి నైపుణ్యం ఏమిటి.. ఈ లోకానికి ఎంత మేలు చేశారు. వారి ప్రతిభ చూసి ప్రపంచం మొత్తం వారిని గుర్తుపెట్టుకుందా? యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ టైమ్ మ్యాగజైన్‌లో మాట్లాడుతూ.. సమస్యలను పరిశీలించే 100 మందిని ఎంపిక చేశారు.

Read More ఉత్కంఠంగా మారుతున్న అమెరికా ఎన్నికలు...

satya-and-alia-2024-04-952a47b841d85d6237fe197431521e7d

Read More బంగ్లాదేశ్‌లోనూ ఉక్రెయిన్ తరహా పరిస్థితులు

వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కావచ్చు.. అలియా భట్ కావచ్చు.. సత్య నాదెళ్ల కావచ్చు.. వీరంతా తమ తమ రంగాల్లో నిష్ణాతులే. వారు తమ రంగాలలో రాణించారు. అలాగే.. ఆస్కార్ అవార్డు గ్రహీత డేనియల్ కలుయుయా కూడా టైమ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు.

Read More Isha Ambani : ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలను పరిశీలిస్తే, ఏ రంగంలో ఎవరు అత్యంత ప్రతిభ కనబరిచారు.. తమ ప్రతిభతో ప్రపంచానికి ఎలాంటి మార్గదర్శకాలను తీసుకెళ్లారు.. టైమ్ మ్యాగజైన్ పరిశోధించి తమ టాప్ 100 జాబితాలో చేర్చింది.

Read More US visa fees : యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి..

Social Links

Related Posts

Post Comment