ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ప్రధాని మోడీ ఇటీవలే రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

Read More Four Astronauts.. Return To Earth I నలుగురు వ్యోమగాములు అంతరిక్షం నుంచి సురక్షితంగా తిరిగొచ్చారు

Views: 0

Related Posts