CNG మోటార్ సైకిల్ ను లాంఛ్ చేసింది బజాజ్.
ప్రపంచంలోనే మొట్ట మొదటి CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోటార్ సైకిల్ ను లాంఛ్ చేసింది బజాజ్. ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది.
Read More ఆస్ట్రేలియాలో తెలుగు యువకుల దుర్మరణo
Views: 0


