భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం
అంతరిక్షంలో తిరిగి గ్రహశకలం ఒకటి భూమి వైపుకి దూసుకు వస్తోందని నాసా హెచ్చరించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన గ్రహ శకలం రేపు భూమికి అతి సమీపం లోకి రానున్నట్లు నాసా తెలిపింది.
Read More ప్రపంచంలో 3వ యుద్ధం...
Views: 0


