#
Elections
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రిషి సునాక్ కు ఎదురుగాలి
Published On
By Jayabheri Daily
ప్రస్తుత ప్రధాని రిషి సునక్‌కు ఘోర పరాభవం తప్పదని అంచనా వేస్తున్నాయి. జూలై 4న జరుగనున్న ఈ ఎన్నికల్లో రిషి సునక్ నేతృత్వంలోని అధికార కన్జ ర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని మూడు సర్వే సంస్థలు వెల్లడించాయి. Vote : సగానికి తగ్గిన ఓటు బ్యాంకు
Published On
By Jayabheri Daily
సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం రివర్స్ అయింది. ఫైర్ బ్రాండ్ దీదీ....
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 32 సీట్లల్లో టీఎంసీ లీడ్‌లో ఉన్నది. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాత్రం కమలదళానికి అడ్డుకట్ట వేశారు. amrit pal singh : జైలు నుంచి గెలిచిన అమృత్ పాల్ సింగ్
Published On
By Jayabheri Daily
పంజాబ్ లో వేర్పాటు వాది అయిన అమృత్ పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికలు 2024లో ఘన విజయం సాధించారు. ఖదూర్ సాహిడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే అమృత్ పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలో జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనను ప్రజలు గెలిపించడం ఆసక్తిగా మారింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుల్బీర్ సింగ్ జిరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి. Komatireddy : నల్గోండలో సత్తా చాటిన కోమటి బ్రదర్స్
Published On
By Jayabheri Daily
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 559905 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. రఘువీర్ రెడ్డికి 784337 ఓట్లు పోలయ్యాయి. సైదిరెడ్డికి 224432 ఓట్లు వచ్చాయి. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీలలో రికార్డ్
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్న వారే అత్యధిక మెజార్టీ సాధించడం విశేషం. ఇందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, రామ సహాయం రఘురాం రెడ్డి బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డికె అరుణ, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. అవకాశం వచ్చిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. Elections : మెదక్ లో భారీగా క్రాస్ ఓటింగ్
Published On
By Jayabheri Daily
సిద్ధిపేటలో బీఆర్ఎస్ కు కేవలం 2 ,678 ఓట్ల మెజార్టీ రావడం ఆశ్చర్యపరిచింది. అక్కడ మొత్తం 1, 74, 969ఓట్లు పోలవ్వగా…బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 62, 823ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 65, 501ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, సిద్ధిపేటతో పాటు గజ్వేల్… ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 22,571 ఓట్ల మెజార్టీ మాత్రమే రావడం గమనార్హం. ఇందులో 19,893 ఓట్ల ఆధిక్యం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నుంచి రాగా.. హరీష్ ఇలాకా నుంచి 2వేల ఓట్ల లీడ్ రావడం బీఆర్ఎస్ శ్రేణులను అవాక్కయేలా చేసింది. కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలి.. సీఎం రేవంత్
Published On
By Jayabheri Daily
ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గోన్నారు. సీఎం మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. పోటా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం
Published On
By Jayabheri Daily
రామగిరిలోని జేఎన్టీయూ మంథని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ల ఈవిఎం యంత్రాల కౌంటింగ్, 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4న పకడ్బందీగా నిర్వహించేందుకుఅవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. Modi : మోడీ గెలిస్తే.. రికార్డే
Published On
By Jayabheri Daily
ఈ సర్వేలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని 370 స్థానాలు సాధిస్తుందని అంచనా. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కేవలం 140 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. శాస్త్రీయత లోపం.. పెద్ద శాపం
Published On
By Jayabheri Daily
ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రీతిన సర్వే అంశాలు చెబుతూ ప్రజలను పక్కతోవ పట్టిస్తంటాయి. ఒకప్పుడు కనీసం 70 శాతమో లేక 80 శాతమో నమ్మశక్యంగా ఉండేవి. మరి ఇప్పుడు రాజకీయ పార్టీలే తమకు అనుకూలంటా ఉండే సంస్థలతో సర్వేలు చేపట్టి చెప్పిస్తున్నారు. అసలు ఫలితాలు వచ్చేసరికి ఖంగు తింటున్నారు. తెలుగు రాష్ట్రాలలో 13న జరిగిన ఎన్నికల తర్వాత 23 రోజులు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అంటే దాదాపు నెల్లాళ్లు టెన్షన్ అనుభవిస్తూ ఎదురుచూస్తున్నారు. Modi : చివరి ప్రసంగం తర్వాత కన్యాకుమారికి మోడీ
Published On
By Jayabheri Daily
30వ తేదీ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత, ప్రధాని మోదీ కన్యాకుమారి వెళతారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తారని తెలుస్తోంది.మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. మే 31 నుంచి జూన్ 1వ తేదీ వరకు సంబంధించిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమం ఇంకా విడుదల కాలేదు. 
