ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో వెన్నలపాలెం టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక
జయభేరి, పరవాడ:
పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బోజంకి అప్పలనాయుడు,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, ఉపాధ్యక్షుడుగా వెన్నెల గిరి లను నియమించడం జరిగింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా వెన్నెల అప్పారావు, కొండ్రపు అప్పారావు, మఠం అచ్చిబాబు, కార్యదర్శిగా రొంగలి సత్తిబాబు, పెదపాటి మహేష్, జంగాల త్రినాథ్, కోశాధికారులుగా గోపి, కనకరాజు, పైలా సన్యాసిరావు లను ఎన్నుకొన్నారు.
Views: 0


