ఏపీ లో ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసం కోతలు
ఉమ్మడి గుంటూరు జిల్లా...
ఆరోగ్యశ్రీ కింద అధిక బిల్లుల వసూలు కోసం అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ గుర్తించింది.
ఈ విషయంపై జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు జిల్లాలోని 104 ఆస్పత్రులను పరిశీలించగా 99 ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా చేస్తున్నట్టు గుర్తించారు.
రోగుల నుంచి వేలాది రూపాయాలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అని ఆరోగ్య శాఖ నివేదిక లో తేలింది.
Read More జగన్ ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు ఇవ్వగలరా?
Views: 0


