#
World
సోషల్ మీడియా 

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు.
Read More...
తెలంగాణ  

జ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది

జ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది విజ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచ నంబర్ 5, కానీ డీప్ టెక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌లో వెనుకబడి ఉంది: Mr NM రావు, ప్రోటీన్ ఇంజనీరింగ్‌లో శాస్త్రవేత్త, CCMBలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO30% కంటే ఎక్కువ శాకాహారులతో భారతదేశం ప్రపంచంలో అత్యధిక శాఖాహార జనాభాను కలిగి ఉంది. అదే సమయంలో 40% భారతీయులు ప్రోటీన్ లోపంతో ఉన్నారు: Mr NM రావు, ప్రోటీన్ ఇంజనీరింగ్‌లో శాస్త్రవేత్త, CCMBలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEOనేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ భారతదేశంలో డీప్ టెక్ స్టార్టప్‌ల ప్రత్యేక అవసరాలకు మద్దతు ఇవ్వడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది: నిపుణుడు
Read More...
ఆరోగ్యం 

Oxygen : భూమిపై ఆక్సిజన్ అనేది తగ్గిపోతే.. వామ్మో... అప్పుడు మన పరిస్థితి ఏంటి..?

Oxygen : భూమిపై ఆక్సిజన్ అనేది తగ్గిపోతే.. వామ్మో... అప్పుడు మన పరిస్థితి ఏంటి..? వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గుతూ ఉంది. క్రిస్ గ్రీన్ హార్ట్ చేసినటువంటి ఈ శాస్త్రీయ అధ్యయనం జియో సైన్స్ జర్నల్లోని ప్రచురింపబడినది. ది ఫ్యూచర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజనేటేడ్ అట్మాస్పియర్ పేరుతో రూపొందించిన ఈ అధ్యాయనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
Read More...
అంతర్జాతీయం 

World water day I బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్తు తరాలకు నీరు అందించండి

World water day I బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్తు తరాలకు నీరు అందించండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. పర్యావరణం మరియు అభివృద్ధిపై 1992లో రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNCED)లో అంతర్జాతీయంగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా 2010 సంవత్సరాన్ని "ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం స్వచ్ఛమైన నీరు" అనే నిర్దిష్ట...
Read More...

Advertisement