#
thirupathi
ఆధ్యాత్మికం 

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
Read More...
ఆధ్యాత్మికం 

TTD : ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TTD : ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈ ఊరేగింపు ద్వారా స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అర్చకులు విష్వక్సేన ఆరాధన, గరుడ లింగహోమం, వాస్తుహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.
Read More...
ఆధ్యాత్మికం 

Thirupathi : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Thirupathi : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శ్రీరామనవమి రోజున స్వామి వారికి కల్యాణ వేడుక అన్ని ఆలయాల్లో జరుగుతుంది. అయితే, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున కల్యాణం నిర్వహిస్తారు.
Read More...
ఆధ్యాత్మికం 

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి బిల్లులు చెల్లిస్తున్నారు. గురువారం శ్రీవారిని 62,549 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే హడావుడి కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో...
Read More...

Advertisement