మహిళ ఆశా వర్కర్స్ డే
జయభేరి, సైదాపూర్: సైదాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య మహిళ ఆశ వర్కర్ల డే స్టాఫ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పి.ఒ.డి.పి.టీ డాక్టర్ ఉమాశ్రీ, డి.ఎం రాజగోపాల్, హెచ్.ఇ.ఇ.ఒ లు, ఏ.ఎన్.ఎం, అన్ని గ్రామాల ఆశ వర్కర్లు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య డాక్టర్. అరుణ్ డాక్టర్. శ్రీనివాస్ డాక్టర్. నర్సింగ్ స్టాఫ్ నర్స్ అరుణ, ఫార్మసీ సురేష్ కళ్యాణ్, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, స్టాఫ్ వర్కర్స్ రాజేందర్, శివ, ప్రతాప్, పాల్గొన్నారు.
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment