విశాల సహకార పరపతి సంఘం లి

సెంటర్ ప్రారoభోత్సవం

జయభేరి, సైదాపూర్ : తేదీ 29.10.2024 మంగళ వారం రోజున విశాల సహకార పరపతి సంఘం లి వే సైదాపూర్ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి అధ్యక్షతన ఈ క్రింది సెంటర్ ప్రారoభోత్సవం కలదు.  

కావున ఉపాధ్యక్షులు, డైరెక్టర్స్ సకాలంలో హాజరు కాగలరు అని మనవి...
దుద్దెనపల్లీ. ఉదయం 7.00
వేన్కేపల్లి.                  7.30
సైధాపూర్.                 8.00
జగిర్పల్లి.                    8.15
రామచంద్ర పూర్         8.30
ఎలబోతారం               9.00
రాములపల్లి @ఎల్లంపల్లి 9.30
గుజ్జులపల్లి                  10.00
గొడిశాల                      10.30
గుండ్లపల్లీ                    11.00
బొమ్మకాల్                   11.30
రాయికల్                    12.00
తండా.                       12.30
ఘనపూర్                     1.00
వేంకటేశ్వర పల్లి.           2.30
పెర్కపల్లి.                     3.00
శివరంపల్లి @sarvaipet 3.30

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి