కుషాయిగూడ నడి బొడ్డు లో అభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు మహాదానందం

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ నడి బొడ్డు లో అభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు మహాదానందం

జయభేరి, ఉప్పల్ : భక్తుల కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడి విగ్రహాన్ని కుషాయిగూడ గ్రామ నడిబొడ్డులో ఏర్పాటు చేసుకోవడం భక్తకోటికి మహాదానందంగా ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

కుషాయిగూడ బస్ స్టాండ్ హనుమాన్ వేదిక స్థలంలో హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి బజరంగ్ దళ్ కుషాయిగూడ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 50 అడుగుల అభయాంజనేయ స్వామి (క్షేత్రపాలకుడు) విగ్రహ శంకుస్థాపన పూజా కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

IMG-20241110-WA2027

Read More Telangana I చెత్త మనుషులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్ల కాలం క్రితం కుషాయిగూడ గ్రామంలో మహిమాన్వితుడైన అంజనీ పుత్రుడు అభయాంజనేయ స్వామి దేవాలయం అత్యంత ప్రాశిష్టతను సంతరించుకుందన్నారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

కుషాయిగూడ బస్ స్టాండ్ లో హనుమాన్ భక్తమండలి కుషాయిగూడల భక్తజనులు అభయాంజనేయ స్వామి గద్దెను నిర్మించుకొని అత్యంత నిష్టతో పూజాధి కార్యక్రమాల తో పాటుగా హనుమాన్ జయంతి శోభాయాత్రలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. 

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

IMG-20241110-WA2014

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

పూజా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు, కుషాయిగూడ గ్రామ పుర ప్రముఖులు, హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి బజరంగ్ దళ్ కుషాయిగూడ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More Telangana I మును గో.. డౌట్..

Views: 0