Telangana_Land I పేదలకు సహాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పేదల ఉసురు పోసు కొంటున్నారు...

స్థానిక BRS మేయర్ కార్పొరేటర్ లను లొంగ తీసుకోని మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ చేజిక్కించు కో వాలనే ప్రయత్నం చేయగా BRS కార్పొరేటర్ లు లొంగక పోవడం వలన సాయి ప్రియ నగర్ పేదల ఇండ్లు కూల కొట్టించారు...

Telangana_Land I పేదలకు సహాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పేదల ఉసురు పోసు కొంటున్నారు...

కాంగ్రెస్ నాయకుల అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. BRS ప్రభుత్వం ఉన్నపుడు వాళ్ళు అవినీతికి పాల్పడినారు అని కాంగ్రెస్ వారు, ఇప్పుడు మేము వారి కన్నా తక్కువా మేము తింటాం అన్న కాంగ్రెస్ నాయకులు బరి తెగిస్తున్నారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పిర్జాధిగుడ మున్సిపాల్టీ మేడిపల్లి మండలం పర్వాతా పూర్ విలేజిలో సాయి ప్రియ నగర్ కాలనీలో పైసా పైసా కూడ బెట్టుకొని 1994 నుండి 2002 వరకు 350 యాభై మంది పేదలు వాహిదాలా పద్ధతిలో ప్లాట్లు కొన్నారు. కొన్ని ప్లాట్లకు LRS ఉన్నది కొన్ని ప్లాట్లకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది.. అప్పటి గ్రామ పంచాయితీ పర్మిషన్ ఉన్నాయి, 100 ఇండ్లకు హౌజ్ నెంబర్ లు ఉన్నాయి.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

పర్వాతాపూర్ సాలార్ జాంగ్ కంచలో 362 ఎకరాలు వుంది 10, 11 సర్వే నెంబర్స్ లోని భూమి పట్టే దారులు 1986 లో అమ్ముకున్నారు. కానీ 1996 లో  ఇదే సర్వే నెంబర్స్ లోని భూమి సర్ ప్లస్ ల్యాండ్ కింద చూపించారు. ఇందులో పట్టే దారులతో రెవిన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యారు. ఇది చెల్లదు, అయితే గత BRS ప్రభుత్వం ఇది సీలింగ్ ల్యాండ్ అని పెన్నిసింగ్ వేస్తే ప్లాట్ల యేజమానులు తిరుగు బాటు చేయగా తప్పు తెలుసుకున్న BRS  ప్రభుత్వం G.O 118 లో పెట్టడం జరిగింది,  రెగ్ల రైజ్ కాక ముందే BRS ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేదలకు సహాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పేదల ఉసురు పోసు కొంటున్నారు... స్థానిక BRS మేయర్ కార్పొరేటర్ లను లొంగ తీసుకోని మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ చేజిక్కించు కో వాలనే ప్రయత్నం చేయగా BRS కార్పొరేటర్ లు లొంగక పోవడం వలన సాయి ప్రియ నగర్ పేదల ఇండ్లు కూల కొట్టించారు, కాంగ్రెస్ వారు. ఇదే పర్వాతాపూర్ లో సాలార్ జాంగ్ కంచలో 1 సర్వే నెంబర్ లో 6 ఎకరాల 10 గుంటలు సీలింగ్ భూమి ఉంది.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

వారి వద్ద రేవంత్ రెడ్డి కి పది కోట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఐదు కోట్లు
కలెక్టర్ కు RDO కు MRO కు కోటి కోటి రూపాయలు ముట్టినవి అందుకే ఒకటి సర్వే నెంబర్ లోని ఇండ్లను ముట్టు కోలేదు. అట్లాగే మేడిపల్లి సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమి లో కూడా 4 ఎకరాలు ప్రభుత్వ భూమి రెవిన్యూ అధికారులు BRS నాయకులు, కాంగ్రెస్ నాయకులు పంచు కున్నారు వారిని కూడా ఏమీ అన లేదు. మేడిపల్లి 62 రైతుల వద్ద ఒక్కొక్కరి వద్ద కలెక్టర్ RDO, MRO గార్లు పది కోట్లు తీసుకొని రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చారు, విచారణ చేస్తే తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు వినాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారట...

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

BRS ప్రభుత్వం తో సాయి ప్రియ నగర్ వాసులు కొట్లాడుతున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చారు. ప్రజావాణిలో, ప్రజా దర్బార్ లో,  స్థానిక నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేడ్చల్ జిల్లా కీలక కాంగ్రెస్ నాయకుడి వొత్తిడి కి లొంగీ రెవిన్యూ అధికారులు పేదల పై ప్రతాపం చూపినారు. అదే నాయకుడు రెండు రోజుల కింద సాయి ప్రియ వాసులను కలిసి మిమ్ములను రేవంత్ రెడ్డి గారి వద్దకు తీసుక వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అనడం జరిగింది. పార్ల మెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే రాష్ట్రం విద్వంసం తప్పదు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు తెగ బడుచున్నారు ఇంత దుర్మార్గం ఎక్కడా? ఉండదు. కాంగ్రెస్ పార్టీ నీ స్థానిక నాయకులు సర్వ నాశనం చేయడానికి పూను కొన్నారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

- సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్