Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

10 వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలి...

Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

జయభేరి, మేడ్చల్ : 

మండలంలోని రాజబొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఘనాపూర్ గ్రామ యువకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను బాసటగా నిలిచారు. ఘనాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 30 మంది పదవ తరగతి విద్యార్థులకు రూ.10 వేల విలువ గల ఆన్ ఇన్ వన్, స్టడీ మెటీరియల్ ను పూర్వ విద్యార్థి కిరణ్, గ్రామ యువకులు భాస్కర్, ఉపేందర్, వినోద్, మనోహర్, శ్రీనాథ్, కిట్టు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి