ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా?: కేటీఆర్

ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా?: కేటీఆర్

ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా? అని కేటీఆర్ మండిపడ్డారు. 'రైతులు, విద్యార్థులు, జర్నలిస్ట్ లు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. పోలీసులు/గుండాలను ప్రయోగిస్తారా? హామీలు అమలు చేయాలంటే బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, దాడులు, కేసులా? ఇందిరమ్మ రాజ్యమంటే ఆనాటి ఎమర్జెన్సీని అప్రకటితంగా అమలు చేయటమేనా? మీ కాంగ్రెస్ కు ఇచ్చిన హానీమూన్ సమయం అయిపోయింది. ఇక ప్రజా క్షేత్రంలో మిమ్నల్ని కడిగేసేందుకు BRS శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి' అని ట్వీట్ చేశారు.

Views: 0