తెలంగాణలో రోజురోజుకీ అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్!
నిందితులతో చేతులు కలిపిన ఉప్పల్ ఎస్ఐ శంకర్.. ఉప్పల్ బగాయత్‌లో శృతి మించితున్న పోకిరిల ఆగడాలు
జయభేరి, ఉప్పల్ :
Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ
పోకిరిలతో చేతులు కలిపిన ఉప్పల్ ఎస్ఐ శంకర్.. కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించిన ఎస్సై శంకర్. ఉన్నతధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బాధితులు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిన ఉన్నతధికారులు. 3లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శంకర్ పై వేటు.
Read More Telangana I మును గో.. డౌట్..
Views: 0


