ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు?
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు హైదరాబాదులోని పలు ప్రాంతంలో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు.
కూకట్ పల్లిలోని సమీపం లోని మూసాపేట్ రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు.
Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
అపార్ట్‌మెంట్‌లోని ‘ఐ బ్లాక్’లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపు తున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్‌తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వ హిస్తున్నట్లు తెలుస్తుంది.
Views: 0


