అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం

"లారస్ ల్యాబ్ " ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తోటకూర వజ్రెష్ యాదవ్

అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం

జయభేరి, మేడిపల్లి : ప్రజలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా సరైన వైద్యం అందే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం నాడు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం కోల్తురు గ్రామం ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లారస్ ల్యాబ్ ను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

IMG-20240916-WA1593

Read More ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకోని వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని దానికనుగుణంగా వైద్యులు సూచనల మేరకు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

IMG-20240916-WA1597

Read More రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...