కండ్లకోయలో తాగుబోతు వీరంగం

కండ్లకోయలో తాగుబోతు వీరంగం

జయభేరి, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా కండ్లకొయ్య జాతీయ రహదారిపై ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. రహదారి మధ్యలో పడుకుని రాకపోకలకు ఆటంకం కలిగించాడు. స్థానికులు పక్కకు రమ్మని చెప్పినా వినకుండా తలకు గాయంతో రోడ్డుపై బైఠాయించాడు. స్థానికులు అంబులెన్స్ కు పోన్ చేసి మందుబాబు తల గాయానికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పోలీసులు రాకుండా నాకు వైద్యం ఎందుకు చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ తో వాదనకు దిగాడు.

Views: 0