క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

జయభెరి, గజ్వెల్, నవంబర్ 23 :
బీజేపీ గజ్వేల్  పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ చేతుల మీదుగా ఎటిగడ్డ కిష్టపూర్ గ్రామ బిజెపి బూత్ అధ్యక్షులు దామరంచ దయాకర్ రెడ్డి క్రియాశిల సభ్యత్వం పొందరు.ఈ  సందర్భంగా వారు  మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం పొందడం ఆనందంగా ఉందని పార్టీ కోసం మరింత కష్టపడతానని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి