సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...
చెక్కును అందజేస్తున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్
జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు గ్రామానికి చెందిన పిట్ల సాయికిరణ్ కు 43500 రూపాయల చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరమని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
22 Jun 2025 13:10:36
ఇది ఎన్నికల ఆచరణ కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి! రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు గమనించాల్సిన హెచ్చరిక
Post Comment