నూతన వధువు వరులను ఆశీర్వదించిన  

BRS రాష్ట్ర నాయకులు, నేనావత్ కిషన్ నాయక్ 

నూతన వధువు వరులను ఆశీర్వదించిన  

జయభేరి, చందంపేట :
చందంపేట మండలం లోని తెల్దావర్ పల్లి గ్రామం బాపన్ మోట్ తండా కి చెందిన జర్పుల మున్ని - అంజలి ల వివాహ వేదికల్లో పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించిన BRS రాష్ట్ర నాయకులూ నేనావత్ కిషన్ నాయక్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.  అనంతరం గతం లో ఇదే తండా కి చెందిన జర్పుల నరేష్ కరెంట్ షాక్ గతం లో తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉంటె ఆరోజుల్లో నేనావత్ కిషన్ నాయక్ దగ్గరి వెళ్తే 50,000/ వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించడం తో నరేష్ నేడు ఆరోగ్యంగా ఉంటున్నాడు నేడు జర్పుల నరేష్  నేనావత్ కిషన్ నాయక్ కి నేను మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటున్న అంటే మీరు చేసిన సహాయం వల్లనే అని చెప్పి కృతజ్ఞతాభావంతో వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేము కిషన్ నాయక్ కి ఎల్లపుడు రుణపడి ఉంటామని తెలిపారు. కిషోర్ నాయక్ చేసిన సేవలను నేనెప్పుడూ మరువలేను అని తెలియజేసినారు.

Views: 0