ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్

ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Views: 0