తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

- చైర్మన్ రాజేశ్వర్

తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

జయభేరి, సెప్టెంబర్ 30:
తుంకుంట మున్సిపల్ పరిధిలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో అక్టోబర్ 1 న స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా 2k రన్ నిర్వహించనున్నారు. 

మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ లు, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్ లు హాజరు కావాలని ఆయన కోరారు.

Read More శరన్నవరాత్రి మహోత్సవం