అనీష్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో రషీద్ కు 20 వేలు ఆర్థిక సహాయం

అనీష్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో రషీద్ కు 20 వేలు ఆర్థిక సహాయం

జయభేరి, దేవరకొండ :
అనీష్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో ఆరోగ్య నిమిత్తం క్యాన్సర్ తో బాధపడుతున్న రషీద్ కు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. ఇందుకు సహకరించిన దాతలు  చిరునవ్వుల ప్రపంచం గ్రూప్ అడ్మిన్ ఉషా నాగేశ్వర రావు  గ్రూప్ సభ్యులకు అలాగే సహకరించిన బంధు మిత్రులకు, బెలిదె రవీందర్ పుట్టిన రోజు సందర్భంగా తమ వంతు సహకారం అందించారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొన్న వారు అనీష్ ఆర్గనైజేషన్ ఫౌండర్ బెలిదె అనీష్ కుమార్, కో ఫౌండర్ బెలిదె రవిందర్ మాధవి, నగేష్, అశోక్,అమర్ నాథ్,జగదీష్, రషీద్,దస్తగిరి,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 0