అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు

అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30:
వర్గల్ ఎంజెపి మహిళా డిగ్రీ కళాశాలలొ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. 

వివిధ అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆడారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గడ్డం భాస్కర్ రావు బతుకమ్మ పండుగ ఉద్దేశించి తొమ్మిది రోజుల పండుగ అని ఒక్కొక్క రోజు బతుకమ్మను పిలిచే పేర్లను గూర్చి వివరించారు. ఆడపిల్లలు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకున్నప్పుడే జాతి గౌరవం నిలుస్తుందని పేర్కొన్నారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....