హెచ్‌ఐవీకి ఇంజెక్షన్ వచ్చేసింది
హైద్రాబాద్, జూలై 8:
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది.

Read More world heart day I ప్రపంచ హృదయ దినోత్సవం
Views: 0


