ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే
రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన.
జయభేరి, డిసెంబర్ 4:
మూడుచింతలపల్లి మండల కేంద్రంలోనీ రైతు వేదిక వద్ద ఈ నెల 5 న సాయిల్ హెల్త్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కృష్ణవేణి తెలిపారు. రైతులందరూ తమ పంట పొలాల్లోని సాయిల్ నీ పరీక్షించుకోవాలనీ సూచించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment