యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

హైదరాబాద్ :
యువతిపై రియలేస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఆత్మాచారయత్నం చేసారు. కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ ఆత్యాచారానికి యత్నం చేసారు. వారి నుండి తప్పించుకున్న యువతి, అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి నుండి మియాపూర్ కు కేసు బదిలీ చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

Read More రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢి కొన్న టిప్పర్ లారీ

Views: 0

Related Posts