#
country
తెలంగాణ  

భారత్‌.. అమెరికాల మధ్య ఉన్నంత బలమైన సంబంధాలు ఏ దేశానికీ లేవు

భారత్‌.. అమెరికాల మధ్య ఉన్నంత బలమైన సంబంధాలు ఏ దేశానికీ లేవు జెన్నిఫర్ లార్సన్ హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్, భారతదేశం, యుఎస్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే 5 సంవత్సరాలలో 500 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.భారతీయ మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం... డెనిస్ ఈటన్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ ఆఫ్ ఆస్ట్రేడ్ ఇన్ సౌత్ ఏషియా... గారెత్ ఓవెన్ రక్షణ, విద్య, AI, టెక్నాలజీ, సెమీ-కండక్టర్స్, ML వంటి రంగాలలో రెండు దేశాల మధ్య గొప్ప వాణిజ్య సంబంధాలలో మంచి సామర్థ్యాన్ని చూస్తున్నారు.
Read More...
తెలంగాణ  

Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి

Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. గ్యారెంటీలకే గ్యారెంటీ మన రాహుల్ గాంధీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు జీఎస్టీ తీసుకువచ్చి 54 లక్షల కోట్లను పేదల నుంచి తీసుకున్నారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క...
Read More...
ఆంద్రప్రదేశ్  

Soldiers Services : త్రివిధ దళాల సైనికుల దేశ సేవలు వెలకట్టలేనివి

Soldiers Services : త్రివిధ దళాల సైనికుల దేశ సేవలు వెలకట్టలేనివి పల్నాడు జిల్లా పల్నాడు రూరల్ (రాష్ట్ర మరియు జిల్లా మాజీసైనికుల కమిటీ). వాయు దళ మాజీ సైనికునికి రాష్ట్ర, పల్నాడు, బాపట్ల జిల్లా మాజీసైనికులు ఘన నివాళులర్పించారు. రెంటచింతల, పసర్లపాడు నివాసి వాయు దళ మాజీసైనికుడు సార్జెంట్ పమ్మి అంజి రెడ్డి తండ్రి పమ్మి లచ్చి రెడ్డి, (46) నిన్న ఉదయం 10 గం 30...
Read More...

Advertisement