ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికాలో నవంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు.
Views: 0


