వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..

 వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించాను. బాధిత ప్రజలకు అందుతున్న సాయాన్ని స్వయంగా పర్యవేక్షించాను. వారికి భరోసా ఇచ్చాను.

కేంద్రం పంపిన పవర్ బోట్స్, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏర్పాట్ల ద్వారా సహాయక చర్యల్లో వేగం పెంచాము. ప్రజల భద్రత మా బాధ్యత. ఊహించని ఈ విపత్తు నుంచి సాధ్యమైనంత తొందరగా ప్రజలను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. బాధిత ప్రజలు దైర్యంగా ఉండాలని కోరుతున్నాను.

Read More ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల 

Social Links

Related Posts

Post Comment