పరవాడ మండల వైస్సార్సీపీ నాయుకులుతో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ముఖ్య సమావేశం 

రానున్న రోజుల్లో గ్రామాల్లో వై.సి.పి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేస్తూ ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చెదక్కించుకున్నాక ఈ రాష్ట్ర ప్రజలుకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న విధానాలు తదితర అంశాలు పై ప్రతి యొక్క నాయకులు గ్రామ స్థాయిలో ప్రజలు దృష్టికి తీసుకు వెళ్లాలని పార్టీ వేదికలు పై ఈ యొక్క కూటమి మోసాలు పై ప్రభుత్వం విధానాలు ఎండగట్టాలని నాయకులుకు దిశ నిర్దేశం చేశారు.

పరవాడ మండల వైస్సార్సీపీ నాయుకులుతో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ముఖ్య సమావేశం 

జయభేరి, పరవాడ:
రాంపురం గ్రామంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పరవాడ మండల వై.సి.పి ముఖ్య నాయకులతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ యొక్క సమావేశంలో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల గురించి చర్చించి ముఖ్య నేతల అభిప్రాయం కోరడం జరిగింది. రానున్న రోజుల్లో గ్రామాల్లో వై.సి.పి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేస్తూ ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చెదక్కించుకున్నాక ఈ రాష్ట్ర ప్రజలుకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న విధానాలు తదితర అంశాలు పై ప్రతి యొక్క నాయకులు గ్రామ స్థాయిలో ప్రజలు దృష్టికి తీసుకు వెళ్లాలని పార్టీ వేదికలు పై ఈ యొక్క కూటమి మోసాలు పై ప్రభుత్వం విధానాలు  ఎండగట్టాలని నాయకులుకు దిశ నిర్దేశం చేశారు.

Read More Changed Schools : మారిపోయిన స్కూళ్లు...

WhatsApp Image 2024-11-23 at 18.43.01

Read More సీఎం జగన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. ఎడమ కన్ను పైభాగంలో గాయం

ఈ యొక్క కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పి.సన్యాసి రాజు, పరవాడ వైస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు, పరవాడ మండల వైస్ ఎంపీపీ లు బంధం నాగేశ్వరరావు, బూస అప్పల రాజు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

Views: 0

Related Posts