సముద్ర మట్టానికి  5.8 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న షియర్ జోన్

సముద్ర మట్టానికి  5.8 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న షియర్ జోన్

విశాఖపట్నం : సముద్ర మట్టానికి  5.8 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న షియర్ జోన్ సుమారుగా18°ఉత్తర  అక్షాంశం వెంబడి వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణం వైపు వంగి ఉన్న షియర్ జోన్. ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశం.

దక్షిణ కోస్తా,రాయలసీమ లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో బలమైన గాలులు వీచే అవకాశం.

Read More స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు