త్వరలోనే జన్మభూమి-2
అమరావతీ : టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో త్వరలోనే జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టడంతో పాటు త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ నిర్వహిచారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీకి నిర్ణయం. నామినేటెడ్ పోస్టులు దశలవారీగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
Views: 0


