Saree Run I ఉత్సాహంగా శారీ రన్
ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.
జయభేరి, హైదరాబాద్:
బెంగళూరుకు చెందిన ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ హైదరాబాద్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ‘శారీ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం
Views: 0