పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులు

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులు

సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా చెక్కులను అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్. ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను అందించిన సందర్బంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.

Read More GHMC I శివ శివ.. హర హర...

Views: 0