పట్టభద్రులతో పట్టాభిషేకం చేయించుకోటమే కాదు స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చెయ్యాలి
విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘం నాయకురాలు చీకూరి లీలావతి
జయభేరి, హైదరాబాద్ :
విద్యార్థులను ప్రశ్నించే గొంతుగా తయారు చేయండి...
ఇంతవరకు స్కాలర్షిప్లు రాలేదు.. యూనివర్సిటీ, కాలేజీలలో సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నాం.. కాలేజీకి వచ్చి క్లాసులు చెప్పకపోయినా అడిగే గొంతు మూగబోతుంది. అనేక సమస్యలు ఉన్న ఒక స్టూడెంట్ యూనియన్ అనేది లేకపోవటం వల్ల సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. సమస్యను పై పోరాటం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు.
Read More నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి..
విద్యార్థి యూనియన్లను ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతకు అన్ని నోటిఫికేషన్ వేసి వాటిని వెంటనే భర్తీ చేయాలి. యువత ప్రశ్నించే గొంతు పక్కదారి పట్టి డ్రగ్స్, పబ్బులకి పరిమితమై తారు.
Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం..
Latest News
విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి
07 Oct 2024 12:02:13
జయభేరి, గజ్వేల్ (వర్గల్) 07 : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్...
Post Comment